Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hero Ram Charan: కళారంగ సేవలకు రామ్‌చరణ్‌కు డాక్టరేట్

కళారంగంలో సేవలందించినందుకు రామ్‌చరణ్‌కు డాక్టరేట్ మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌర వం లభించింది.

ప్రజా దీవెన, హైదరాబాద్: కళారంగంలో సేవలందించినందుకు రామ్‌చరణ్‌కు డాక్టరేట్ మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌర వం లభించింది. ఈ నెల 13వ తేదిన జరగనున్న విశ్వవిద్యా లయం స్నాతకోత్సవ వేడుకల్లో చరణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ డాక్టరేట్‌ను అందుకోను న్నారు. కళారంగంలో రామ్‌చరణ్ అందించిన సేవలకుగానూ డాక్టరేట్‌ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక రామ్‌చరణ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడంపై మెగా అభిమా నులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.