Vijayashanti Reddy Suicide Case : బిగ్ బ్రేకింగ్, విజయశాంతిరెడ్డి కేసులో విస్తుపోయేనిజాలు, డిప్రెషన్‌తోనే ఆత్మహత్య

Vijayashanti Reddy Suicide Case : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలంగా ణలో సంచలనం సృష్టించిన పిల్లలతో కలి సి ఆత్మహత్య చేసుకున్న కేసులో విస్తుపోయే నిజాలు వెలు గు చూశాయి. హైదరాబాద్ శివారు లోని చర్లపల్లి రైల్వే స్టేష న్ సమీపంలో జరిగిన తల్లీపిల్లల సూసైడ్ కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. డిప్రెషన్‌తోనే విజయశాంతి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల విచారణలో కొన్నాళ్లుగా ఆమె మా నసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు గుర్తించారు. దీంతో పో లీసులు ఈ కేసుపై మరింత లోతైన...