Road Accident in Dausa : రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర మాదం, పదకొండు మంది భక్తుల దుర్మరణం 

Road Accident in Dausa : ప్రజా దీవెన, జైపూర్: రాజస్థాన్ రా ష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్ర మా దంలో మరణ మృదంగం చోటు చే సుకుంది. రాజస్థాన్ దౌసా జిల్లా మ నోహరూర్ రోడ్డులో ఆగిఉన్న వ్యా నును కంటైనర్ లారీ ఢీకొట్టడంతో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ప దకొండు మంది మృతుల్లో ఏడుగు రు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు. మరో 8 మందికి తీవ్ర గా యాలయ్యాయి. వీరిలో కొందరి...