Kashmir Floods : బిగ్ అలెర్ట్, అందాల కాశ్మీరం అత లాకుతలం, దేశంలోని ఐదు రాష్ట్రా ల్లో వర్ష బీభత్సం, 41కి చేరుకున్న మరణాలు 

Kashmir Floods : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: అందాల కాశ్మీరం అతలాకుతలం అవుతోం ది. భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ కార ణంగా వరస వరదలతో జమ్మూ క శ్మీర్ తో పాటు ఐదు రాష్ట్రాల్లో భ యానక బీభత్స దృష్ట్యాలు కోకొల్ల లుగా కనిపిస్తున్నాయి. భారత దే శంలోని ఐదు రాష్ట్రాల్లో వర్షాలు, వ రదలు బీభత్సం సృష్టిస్తున్న విష యం తెలిసిందే. అయితే అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిప డటంతో భారీ నష్టం వాటిల్లింది. జ మ్మూ కాశ్మీర్‌లో ఇప్పటి వరకు...