
Uttarakhand Road Accident : ప్రజా దీవెన ఉత్తరాఖండ్: ఉత్త రాఖండ్ పౌరీ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఘోర రోడ్డు ప్రమాదం లో దుర్మరణం చెందారు. పోలీసు ల కథనం ప్రకారం హరిద్వార్ జి ల్లా లక్సర్ ప్రాంతానికి చెందిన అ ఫ్జల్ తన కుటుంబంతో కలిసి బొ లెరో వాహనంలో పౌరీ గర్హ్వాల్ వై పు ప్రయాణిస్తున్నారు. వాహనం దేవప్రయాగ్ సమీపానికి చేరు కో గానే, డ్రైవర్ అకస్మాత్తుగా వా హనంపై నియంత్రణ కోల్పోయా రు. దాంతో అదుపుతప్పిన బొ లె రో క్షణాల వ్యవధిలోనే ప్రక్కనే ఉ న్న లోతైన లోయలోకి దూసుకె ళ్లింది. సహాయక చర్యలు ప్రమా ద సమయంలో వాహనంలో మొ త్తం ఏడుగురు ప్రయాణిస్తున్నా రు. సమాచారం అందుకున్న వెం టనే పోలీసులు మరియు SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన ద ళం) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేప ట్టాయి.
ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో గా, ఒక బాలుడు తీవ్ర గాయా లతో ప్రాణాలతో బయటపడ్డా డు. అఫ్జల్ (49),గుఫ్రాన్ (34) అ ఫ్జల్ సోదరుడు,సబ్బు (40), అ ఫ్జల్ భార్య, అమన్ (14) కుమా రుడు, అర్మాన్ (20) కుమారు డు,అనామియా (3) కుమార్తె లు మృత్యువాత పడగా అఫ్జల్ మ రో కుమారుడైన అర్హామ్ (16) తీ వ్ర గాయాలతో బయటపడటం తో స్థానికులు అతడిని చికిత్స ని మిత్తం వెంటనే సమీప ఆసుపత్రి కి తరలించారు.ముఖ్యమంత్రి ధామీ దిగ్భ్రాంతి ఈ ఘోర దుర్ఘ టనపై ఉత్తరాఖండ్ ముఖ్య మం త్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర ది గ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబ సభ్యులకు తన లోతైన సానుభూతిని తెలియజేస్తూ, గా యపడిన బాలుడికి అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదే శించారు.
బతుకుదెరువు కోసం వచ్చి.. నడిరోడ్డుపై అనంతలోకాలకు
మనోహరాబాద్: సొంత ఊరు వి డిచి, పొట్టకూటి కోసం వేల కిలో మీటర్ల దూరం వచ్చిన ఆ ఇద్దరు యువకుల ప్రయాణం విషాదాం తమైంది. మెదక్ జిల్లా మనోహ రాబాద్ మండలం దండుపల్లి వ ద్ద శనివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఆ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. బైక్‌పై వె ళ్తున్న యువకులను వెనుక నుం చి వేగంగా వచ్చిన డీసీఎం (D C M) వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ద్విచక్రవా హనం నుజ్జునుజ్జు కాగా, ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రా ణాలు వదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిం చా రు. మృతులు బిహార్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




