Firecracker Factory Explosion : బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం, బాణాసంచా ఫ్యాక్టరీ పే లుడులో 10 మంది దుర్మరణం

Firecracker Factory Explosion : ప్రజా దీవెన, గుజరాత్: కళ్లు చెది రే వెలుగులు నింపాల్సిన ఆ బా ణాసంచా తయారీ కేంద్రం ఒక్క సారిగా మృత్యుకూపంగా మారిం ది. గుజరాత్‌లోని రామోల్ ప్రాం తంలో చోటుచేసుకున్న భయం కర పేలుడు స్థానికులను తీవ్ర భ యాందోళనలకు గురిచేసింది. ని మిషాల వ్యవధిలోనే ఆ ప్రాంత మంతా దట్టమైన పొగ, భీకరమై న శబ్దాలతో అల్లకల్లోలంగా మా రిపోయింది. ఈ విషాదకర ఘట నకు సంబంధించి పూర్తి వివరా లు ఇలా ఉన్నాయి. పేలుడు ధాటికి...