బిగ్ బ్రేకింగ్, ఇబ్రహంపట్నం ఫెర్రీలో యువకుడి దారుణ హత్య
brutal murder: ప్రజా దీవెన, విజయవాడ: విజయవాడ ఇబ్రహంపట్నం ఫెర్రీలో యువ కుడి దారుణ హత్య గురైన సంఘ టన చోటు చేసుకుంది. తెలిసిన వివరాల మేరకు నలుగురు యువ కుల మధ్య చెలరేగిన వివాదం చిలి కి చిలికి గాలి వానలా మారి ఒకరి ని నిర్ధాక్షిణ్యంగా హత్య చేసే వరకు దారి తీసింది.
హతుడు కంచికచర్ల చెందిన వ్యక్తిగా పోలీసులు తెలుస్తోంది. అయి తే పోలీసులు వెను వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మా ర్టం నిమిత్తం విజయవాడ జిజి హె చ్ కు తరలించారు. హత్యా చేసిన నిందితుల ను పోలీసుల అదుపు లోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.