బిగ్ బ్రేకింగ్..
ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం
ప్రజా దీవెన, ఛత్తీస్ గఢ్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమా దం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కంకేర్ జిల్లా భాను ప్రతాపూర్ లో చోటుచేసుకు న్న హృదయ విదారక ఘటన లో ఐదు గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం కలిచివేసింది. బైక్ ను స్కా ర్పియో వాహనం ఢీకొట్టిన ఈ ప్రమాదంలో ముగ్గురు అబ్బాయి లు, ఇద్దరు బాలికలు మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Chhattisgarh Roadaccident