Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 9:21 am Posted by : praja deveena

Delhi man accidentally shoots himself : బిగ్ బ్రేకింగ్, ఆదమరిస్తే అంతేసo గతులు, దేశ రాజధాని న్యూఢిల్లీ లో విషాద సoఘటన

:Delhi man accidentally shoots himself : ప్రజా దీవె న, న్యూఢిల్లీ: దేశ రాజ ధాని న్యూఢిల్లీలో చోటుచే సుకు న్న ఒక విషాద ఘటన భవి ష్యత్తు పై గంభీర ప్రశ్నలు లేవనెత్తు తోంది. టెక్నాలజీ, సోషల్ మీడియాకాలం లో ప్రతిక్షణాన్ని రి కార్డ్ చేయాలనే అలవాటు ఎలా ప్రమాదకర మలుపు తిరగ వచ్చో ఈసంఘటన స్పష్టం చేస్తోంది. న్యూ ఢిల్లీ న్యూఅశోక్ నగర్ ప్రాంతంలో పవన్ అనే యువకుడు తన స్నేహితుడి తో కలిసి గడుపుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మొదట స రదాగా తుపాకీని ఎలా ఉపయోగించాలో నేర్చు కుంటూ ఆప్రక్రియను కెమెరాలో బంధించాలనుకున్నారు. కా నీ ఆక్షణాలు అనూహ్యంగా ప్రాణాంతకంగా మారిపో యా యని ఎవరూ ఊహించలేదు.

స్నేహితుడు గన్‌లో మ్యాగజీన్ పె ట్టడం ఎలా అనేది చూపి స్తూ వీడియో తీస్తుండగా పరిస్థితి ఒక్కసారి గా మారింది. “ట్రిగ్గర్ నొక్కవద్దు” అ నే హెచ్చరిక వినిపించినా, పవన్ ని ర్ల క్ష్యంగా తన ఛాతికి తుపాకీ గురి పెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. క్షణా ల్లోనే అ తడు కుప్పకూలిపోయాడు. కెమెరా ముందు జరిగి న ఈ విషాదం చూసిన వారిని కలచివేస్తోంది.

ఈ ఘటన ఒక పెద్ద హెచ్చరికలా ని లుస్తోంది, భవిష్యత్తులో టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్లినా మనుషుల బాధ్యతా భావం, అవగాహన లే కపోతే ప్రమాదాలు మరింత పెరిగే అవకాశముంది.“రికార్డ్ చేయాలనే ఆలోచన కంటే “సేఫ్‌గా ఉండాలనే భావన ముఖ్యమని ఈ సంఘటన చెబుతోం ది.పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు, నిర్లక్ష్యం ఎంతవ రకు ఉందన్న విషయాలపై విచారణ కొనసాగుతోంది.