Delhi man accidentally shoots himself : బిగ్ బ్రేకింగ్, ఆదమరిస్తే అంతేసo గతులు, దేశ రాజధాని న్యూఢిల్లీ లో విషాద సoఘటన

:Delhi man accidentally shoots himself : ప్రజా దీవె న, న్యూఢిల్లీ: దేశ రాజ ధాని న్యూఢిల్లీలో చోటుచే సుకు న్న ఒక విషాద ఘటన భవి ష్యత్తు పై గంభీర ప్రశ్నలు లేవనెత్తు తోంది. టెక్నాలజీ, సోషల్ మీడియాకాలం లో ప్రతిక్షణాన్ని రి కార్డ్ చేయాలనే అలవాటు ఎలా ప్రమాదకర మలుపు తిరగ వచ్చో ఈసంఘటన స్పష్టం చేస్తోంది. న్యూ ఢిల్లీ న్యూఅశోక్ నగర్ ప్రాంతంలో పవన్ అనే యువకుడు తన స్నేహితుడి తో కలిసి గడుపుతున్న సమయంలో ఈ దుర్ఘటన...