HimachalPradesh accident : బిగ్ బ్రేకింగ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం, కొండచరియలు విరిగిపడి 15మంది దుర్మరణం
HimachalPradesh accident: ప్రజా దీవెన, హిమాచల్ ప్రదేశ్: హి మాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భా రీ వర్షాల నేపధ్యంలో కొండచరియలు విరిగి ప డి 15 మంది దుర్మ రణం పాలయ్యారు. మంగళవారం సాయంత్రం పొద్దుపోయిన త ర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో కొం డచరియలు విరిగిపడి ఒక ప్రైవేట్ బస్సు ఢీకొని 15 మంది మృతి చెందారు. బిలాస్‌పూర్‌లోని ఝండుటా స బ్ డివిజన్‌లోని బలుఘాట్ ప్రాం తం లో వర్షం కారణంగా కొండచరియ లు...