Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

karnataka Road accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రజా దీవెన, కర్ణాటక: కర్ణాటక ( karnataka )  ఘోర రోడ్డు ప్ర మాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెంది న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరంతా హైదరాబాద్ ( hyd arabada)  వాసులుగా స్థానిక పోలీసులు గుర్తించారు.

కర్ణాటక రాష్ట్రంలో కలబురగి జిల్లా కమల్‌పురా దగ్గర కారు, బొలెరో వాహనాలు (vehicles ) ఎదురెదురుగా ఢీకొనడoతో ఈ ప్రమాదం జరిగింది. ప్ర మాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృ తి చెందారు.గనగాపురలోని దత్తాత్రేయ ఆలయానికి( dathatreya temple ) వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదం పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

karnataka road accident