Nadyal National Highway Robbery : బిగ్ బ్రేకింగ్, జాతీయ రహదారిపై భారీదోపిడి, రూ.4.50 కోట్ల విలు వైన బంగారం చోరీ
Nadyal National Highway Robbery : ప్రజా దీవెన, నంద్యాల: డోన్ జాతీయ రహదారిపై గల భారత్ స్మార్ట్ డా బా దగ్గర ఒక భారీ టెక్-దోపిడీ జరిగింది. అనంతపురం నుం చి బయలుదేరిన ఒక అధునాతన ప్రై వేట్ ట్రావెల్స్ బస్సు ను, అ త్యాధునిక ట్రాకింగ్ డివైజ్‌లతో ఫాలో చేసిన కొందరు గుర్తు తెలియని హైజాకర్లు.. రూ. 4.50 కోట్ల విలువైన 2. 75 0 కేజీ ల "సూపర్ కండక్టివ్ గోల్డ్" (స్మార్ట్ గోల్డ్)ను క్షణాల్లో మాయం చేశారు. అనంతపురం...