Sad news Road accident : కొత్త జంటను కమ్మేసిన పొగమంచు
--రోడ్డు ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం --పొగమంచుతో కనిపించక లోయ లో పడ్డ రెండు వాహనాలు --ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నో ర్‌లో దుర్ఘటన
కొత్త జంటను కమ్మేసిన పొగమంచు
–రోడ్డు ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం
–పొగమంచుతో కనిపించక లోయ లో పడ్డ రెండు వాహనాలు
–ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నో ర్‌లో దుర్ఘటన
ప్రజా దీవెన, లక్నో: పొగమంచు (fog) ఏడుగురి నిండు ప్రాణాల ను కమ్మేసింది. అప్పుడే పెళ్లి చే సుకుని వస్తున్న జంట కూడా మర ణించిన వారిలో ఉండడం హృదయ విదారకం. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఝార్ఖండ్ (inJh arkhand) లోని వధువ ఇంట నిన్న సాయంత్రం వివాహమైంది. అనంతరం వాహనంలో ధాంపూర్‌లోని తిబ్డి గ్రామంలో నివాసముం టున్న మగ పెళ్లి వారి కుటుంబం జార్ఖండ్‌కు చెందిన వధువు తో కలి సి మిని వ్యాన్ (minivan) లో ఇంటికి తిరిగి వస్తుండగా ముందు వె ళ్తున్న టెంపోను ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఈ రెండు వాహనాలు రెండూ పక్కనే ఉన్న లోయ లోకి (into the valley) పడిపోయాయి. ప్రమాద సమయంలో వధూవరులు, అత్తమామలు, వరుడి సోదరుడు సహావాహనంలో 11 మంది ఉన్నారు. ప్రమాదంలో నవదంపతులతో పాటు వారి కు టుంబంలోని మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పొగమంచు కమ్మేయడంతో బాధితు లు ప్రయాణిస్తున్న వాహనానికి ముందు వెళ్తున్న టెంపో కనిపించక పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ( police )నిర్ధారించారు. ప్రమా దంపై ముఖ్యమంత్రి యోగి ఆది త్యనాథ్ ( cm yogiadhithyaa nadh) తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలు కోవాలని ఆకాంక్షించారు.
వారికి మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదే శిం చారు. కాగా నవవధువుకు స్వాగతం పలికేందుకు వరుని ఇంట్లో ఏ ర్పాట్లు జరుగుతున్నాయి. నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్న ఆ కుటుంబం లోని వారంతా ఈ విషాదవార్త ( Sad news) తెలియగానే షాక్‌కు గురయ్యారు. కొత్త పెళ్లి కూతురుతో వరుడు ఇంటికి వస్తాడని ఎదు రు చూసిన అతని కుటుంబ సభ్యులు వధూవరుల మృతదేహాలు( deadbody) ఇంటికి రావడంతో విషాదంలో మునిగిపోయారు. పెళ్లి దుస్తుల్లో విగ తజీవులుగా మారిన నూతన దంపతులను చూసి న గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు.
Sad news Road accident