Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sexualassault : కామం కళ్ళుమూసుకున్న వైనం, చిన్నారిపై లైంగికదాడి

కామం కళ్ళుమూసుకున్న వైనం, చిన్నారిపై లైంగికదాడి

Sexualassault ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని 4 సంవత్సరాల చిన్నారిపై కామాందుడు లైంగిక దాడికి యత్నిం చాడు. సంఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు చితకబాదారు. వివరా లు ఇలా వున్నాయి. రంగారెడ్డి మొయినా బాద్ లో 4 సంవత్సరాల చిన్నారి పై లైంగికదాడికి యత్నించాడు కామాందుడు. దీంతో చిన్నా రి కేకలు వేయడంతో స్థానికులు యువకుడిని పట్టుకొని చితకబాది మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

కామాoదుడైన నిందితుడు చిలుకూరు గ్రామానికి చెందిన యశ్వంత్‌ గా గుర్తించారు.చిన్నారి తల్లిదండ్రులు గద్వాల్ జిల్లా థరూర్ మండ లం అల్లపాడు కు చెందిన వారీగా గుర్తించగా బతుకుదేరువు కోసం మొయినా బాద్ వచ్చిదని చిన్నారి కుటుంబం స్థానికులు తెలిపారు.