బిగ్ బ్రేకింగ్, ఫామ్ హౌస్ లో భారీ క్యాసినో పట్టివేత
Sotpolice : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని ఓ ఫాం హౌస్లో విస్తృత దాడుల ద్వారా కోడి పందేలు, భారీ క్యా సినో పట్టుకున్నారు పోలీసులు. రాజేంద్రనగర్ డిసిపి పార్టీ ఫామ్ హౌస్ పై దాడి చేసి 64 మందిని పట్టుకోవడంతో పాటు 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేసిన అధికా రులు. దీనికి తోడు 86 పందెం కో ళ్ళు, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ పేకాట తదితర వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.
అదే విధంగా పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులు కూడా స్వాధీ న పరుచుకున్నారు. నగరంలోని కొందరు ప్రముఖులతో భూపతి రా జు శివ కుమార్ వర్మ అనే వ్యక్తి కోడి పం దాలు క్యాసినో నిర్వహి స్తు న్న గుర్తించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ని ఓ ఫామ్ హౌస్ పై SOT పోలీసులు ఈరోజు ఆకస్మికంగా దాడులు జర పగా అందులో తెలంగాణకు చెందిన 10 మంది, మిగతా వారం తా ఏపీకి చెందిన వారు ఉన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు.