Thunderstorms: ప్రజా దీవెన, బీహార్: బిహార్లో అకాల వర్షా లు బీభత్సం సృష్టిస్తు న్నాయి. ఆ రాష్ట్రంలో బుధవారం నాలుగు జిల్లాల్లో పిడుగుపాటుకు 13 మంది మరణించారని ముఖ్యమం త్రి కార్యాలయలం వెల్లడిం చింది. బె గుసరాయ్ జిల్లాలో అత్యధిక మర ణాలు సంభవించా య ని, ఇక్కడ ఐదుగురు మరణించారని తెలి పింది. దర్భంగాలో నలు గురు, మధుబ నిలో ముగ్గురు, సమస్తిపూర్ లో ఒకరు మరణిం చినట్లు చెప్పింది.
మధు బని జిల్లాలో తండ్రి, కూతురు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పో యారు. దర్భాంగాలో పిడుగు పాటుకు ఒక వృద్ధుడు మరణించాడు. ఉదయం కురిసిన భారీ తుఫాను, వర్షం, వడగళ్ల వాన ఉత్తర బిహా ర్‌లోని మ ధుబని, బెగుసరాయ్, దర్భంగా జి ల్లాల్లోని వివిధ భారీ విధ్వంసం సృ ష్టించింది.
మరోవైపు 13మంది మరణించడం పట్ల ముఖ్యమంత్రి నితీష్ కు మార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధి త కుటుంబాలకు తన ప్రగాఢ సా నుభూతిని వ్యక్తం చేశారు. ఈ విప త్తు సమయంలో బాధిత కుటుంబా లకు తాను తోడుగా ఉన్నానని పే ర్కొన్నారు. మృతుల కుటుంబాల కు ఒక్కొక్కరికి రూ.4లక్షల ఎక్స్‌గ్రే షియాను వెంటనే ఇవ్వాలని అధి కారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.