Road Accident : పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం, పదిమంది దుర్మ‌ర‌ణం

Road Accident : ప్రజా దీవెన,కోల్‌క‌తా : ప‌శ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. బ‌ర్ద‌వాన్ ప్రాంతంలో శు క్ర‌వారం ఆగి ఉన్న లారీని భ‌క్తుల‌తో వెళ్తున్న బ‌స్సు బలంగా ఢీకొట్టడం తో జరిగిన ఈ ప్ర‌మాదంలో 10 మంది ఘటనా స్థలంలోనే తుది శ్వాస విడవగా, మ‌రో 35 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. స‌మాచారం అందుకున్న పోలీసు లు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హా య‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.   మరణించిన వారి మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స...