బిగ్ బ్రేకింగ్, అమెరికా ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం
Usaroadaccident: ప్రజా దీవెన అమెరికా: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్ర మాదంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన ముగ్గు రు మృత్యువాత పడ్డారు.
షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మం డలం టేకులపల్లి గ్రామా నికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి (35), మనవడు హార్వీన్ (6), కూ తురు అత్త సునీత (56) మృత్యువాత పడ్డారు. ఒకే గ్రామానికి చెం దిన ముగ్గురు అమెరికా లో మృతి చెంద డం పట్ల టేకులపల్లి గ్రామం అశోక సముద్రంలో మునిగిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.