UttarPradeshRoadAccident: బిగ్ బ్రేకింగ్, ఉత్తర్ ప్రదేశ్ లో తెల్లవారుజామున తెల్లారిన భక్తుల బ తుకులు
UttarPradeshRoadAccident: ప్రజా దీవెన, ఉత్తర్ ప్ర దేశ్:ఉత్తరప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున యాత్రికుల ను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని ట్ర క్కు ఢీకొట్టడంతో ఇ ద్దరు పిల్లలు సహా ఎనిమిది మంది మరణించ గా, 43 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బులంద్ ష హర్‌లో ట్రాక్టర్-ట్రాలీని ట్రక్కు ఢీకొట్ట డంతో 8 మంది మృతి చెంద గా 43 మంది గాయాల పాలయ్యారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రోడ్డు బులంద్‌షహర్...