Fish Prasadam Distribution Begins in Hyderabad : హైదరాబాద్‌లో ఘనంగా చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

Fish Prasadam Distribution Begins in Hyderabad : హైదరాబాద్‌లో ఎంతో ప్రాచుర్యం పొందిన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం సోమవారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఘనంగా ప్రారంభమైంది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది ఉబ్బసం (Asthma) బాధితులు ఈ కార్యక్రమంలో పాల్గొని చేప ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ హనుమంతరావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, బత్తిని కుటుంబ సభ్యులు కలిసి ప్రారంభించారు. తొలి చేప...