jowar roti: సాధారంణగా జొన్నల్లో ఐరన్, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం (Iron, Calcium, Phosphorus, Magnesium)లాంటివి మన ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే రోజు జొన్నలను తీసుకోవడం వల్ల మన శరీరంలో కేలరీలు పెరిగే అవకాశమే అసలికి ఉండదు. అలాగే జొన్నలలో (jowar roti) మన శరీరంలో శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. అలాగే జొన్న రొట్టెలో గ్లూటెన్ ఉండదు. ఈ రొట్టె గ్లూటెన్ సున్నితత్వం లేదా ఉదరకుహర వ్యాధి ఉన్నవారికి మంచిగా సహాయ పడుతుంది. ఇక రోజు జొన్నరొట్టెలు తినటం వల్ల కలిగే లాభాల గురించిమనం తెలుసుకుందామా..
నిజానికి జొన్నలలో (jowar roti) అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. అందు కొరకు ప్రస్తత రోజులలో చాలా మంది చపాతీలకు బదులు జొన్న రొట్టెలు తినటం అలవాటుగా మార్చుకోనున్నారు. జొన్నల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల (Health benefits) దృష్ట్యా జొన్న రొట్టెలను ఎక్కువగా తినడానికి మొగ్గు చూపుతున్నారు. జొన్న రొట్టెలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జొన్న రొట్టెలు తినడం వల్ల ఎముకలు బలపడడంతో పాటూ జీర్ణ వ్యవస్థ (digestive system) కూడా బాగా మెరుగుపడుతుంది.
అలాగే జొన్న రొట్టెలు (jowar roti) తినటం వల్ల బరువు పెరగకుండా ఉంటారని పోషకాహార నిపుణులు తెలియ చేస్తున్నారు. ఇక జొన్నల్లోని ఫైబర్ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జొన్న రొట్టెలు తినడం వల్ల రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అలాగే చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జొన్న రొట్టెలు సాయం చేస్తాయి. ఇక జొన్నలలో ఉండే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (bad cholesterol)ను తగ్గించి మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అలాగే ఎవరైనా బరువు తగ్గలి అంటే కూడా బాగా సహాయపడుతుంది. రోజు జొన్న రొట్టెలు తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. క్రమం తప్పకుండా జొన్న రొట్టెలను తీసుకుంటే గుండె ఆరోగ్యం పడటమే కాకుండా రక్తప్రసరణ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది.
అంటే జొన్నల్లోని మెగ్నీషియం, ఐరన్, కాపర్, కాల్షియం, జింక్ (Magnesium, Iron, Copper, Calcium, Zinc) వంటివి మనలో రోగ నిరోధక శక్తిని పెండచడం తో పాటు మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. రక్తహీనత సమస్య నుంచి సులువుగా పడేందుకు జొన్నరొట్టెలు దోహదం చేస్తాయి. అలాగే జొన్న రొట్టెలను క్రమం తప్పకుండా తినడం వల్ల వృద్ధాప్యాన్ని కూడా నెమ్మదిస్తుంది. జొన్నలతో శరీరంలో వృద్ధాప్య ప్రక్రియకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి. ఇక జొన్నరొట్టెలలో మెగ్నీషియం, విటమిన్లు B, E లతో పాటు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. మీరు కూడా క్రమం తప్పకుండా జొన్నరొట్టెలను (jowar roti) తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.