Papaya Leaves Juice: ప్రస్తుత రోజులలో అనేక మంది చాల అనేక ఆరోగ్య సమస్యలతో (Health problems) బాధ పడుతూ ఉన్నారు. అయితే ఆ సమస్య లోనుంచి బయట పడే కోసం అనే సూచనలు పాటిస్తూ ఉంటారు.ఈ క్రమంలో బొప్పాయి పండు తినడం వల్ల మన శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. అయితే కేవలం బొప్పాయి పండుతోనే కాకుండా బొప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలే అనే అని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అందుకోసమే ఆయుర్వేద మందుల్లో కూడా ఉపయోగిస్తారు. ఈ బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు కూడా అంటున్నారు. బొప్పాయి ఆకుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం..
మనం క్రమం తప్పకుండ బొప్పాయి ఆకులను జ్యూస్ (Papaya LEAVES juice)చేసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు . బొప్పాయి జ్యూస్ (Papaya juice)తాగడం వల్ల సీసనల్ జ్వరాలు రాకుండా కూడా రక్షిస్తుంది. ఇక బొప్పాయి ఆకుల రసంలో విటమిన్లు ఎ, ఇ, సి, కె, బి (Vitamins A, E, C, K, B)లు అధికంగా లభిస్తాయి. అలాగే బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. మెయిన్ గా మలబద్దకం సమస్యలతో బాధపడుతున్నవారు బొప్పాయి ఆకు జ్యూస్ తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది. బొప్పాయి ఆకుల రసం (Papaya LEAVES juice) తాగడం వల్ల కీళ్ల నొప్పులు నుండి బయట పడవచ్చు..
అలాగే ఆడవారికి చుండ్రు, జుట్టు రాలిపోవడం, జుట్టులో దురద (Dandruff, hair loss, itchy hair)వంటి సమస్యల ఉంటె కూడా బొప్పాయి ఆకుల రసాన్ని తలకు పట్టిస్తేమంచి ప్రయోజనం ఉంటుంది. జుట్టు తెల్లబడటం, సన్నగా అయిపోవడం వంటి సమస్యలకు కూడా ఈ రసం బాగా పనిచేస్తుంది. జుట్టు మెరుస్తుంది కూడా… అలాగే షాంపూ కండీషనర్‌లా ఇది పనిచేస్తుంది.
అలాగే బొప్పాయి ఆకుల్లో ఉండే ఫెనొలిక్ అనే కాంపౌండ్, పపాయిన్, అల్కనాయిడ్స్ (Compound, papain, alkanoids) అనే పోషకాలు యాంటీఆక్సిడెంట్లలా పని చేసి మనలో రోగనిరోధక శక్తిని కూడా పెరగడానికి సహాయ పడుతుంది. ఇక మరి కొంత మందికి తినే ఆహారం సరిగ్గా అరగదు. దీంతో కడుపు ఉబ్బరంగా ఉంటూ అనేక సమస్యతో భాద పడుతూ ఉంటారు ..అలంటి సమయంలో బొప్పాయి రసం (Papaya LEAVES juice) ఓ టేబుల్ స్పూన్ తాగితే సరిపోతుంది. అలాగే మనకి ఎప్పుడైనా పొట్టలో గ్యాస్, అల్సర్, నొప్పి వంటివి మటుమాయం అయిపోతాయి. అలాగే మహిళల్లో రుతుక్రమ సమస్యల్ని సరిచెయ్యడంలో బొప్పాయి ఆకుల రసం (Papaya LEAVES juice) బాగా సహాయ పడుతుంది.