Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cardamom milk: యాలకుల పాలతో ప్రయోజనాలు ఇవే

Cardamom milk: ప్రతి మన ఇంట్లో ఉండే కిచెన్ లో మసాలా దినుసుల్లో యాలకులు కూడా ఒకటి అని అందరికి తెలిసిందే. అలాగే యాలకులు ఉండే ఔషధ గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లబిస్తుంది. యాలకులలో (Cardamom milk) మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం (Magnesium, potassium, iron, calcium)పుష్కలంగా లబిస్తుంది. ఈ పాలలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. అలాగే ఈ యాలకుల పాలు తాగడం వల్ల ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా లభిస్తుంది.ఇక యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అలాగే ఆకలిని పెంచి, జీర్ణ సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మూలకాలు జీర్ణక్రియ రేటును కూడా పెంచుతాయి.

ఇక యాలకుల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇంకా శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి, సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి (Cough, cold, sore throat) వంటి ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్రగా (A key role)ఉంటుంది.అలాగే శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. యాలకుల్లో రైబోఫ్లావిన్, నియాసిన్ అనే మూలకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ఈ పాలను తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనంకూడా లభిస్తుంది.

ఇక యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని (Heart health మెరుగు పంచేలా చేస్తుంది. అలాగే రక్తనాళాలను శుభ్రపరచి, రక్తపోటును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడా దూరమవుతాయి. ఇక యాలకులు శ్వాసకోశ వాపును తగ్గించడానికి బాగా సహాయపడుతుందిఅలాగే గొంతు నొప్పి, ఆస్తమా వంటి సమస్యలను నివారించేందుకు కూడా మంచిగా పని చేస్తుంది అని పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే పొట్టలో కొవ్వు పేరుకుపోకుండా యాలకుల టీ సహాయపడుతుంది. శరీరంలో అదనపు కొవ్వు (fat) పేరుకుపోవడం వల్ల గుండె సమస్యలను పెంచుతుంది. కాబట్టి, మీరు క్రమం తప్పకుండా ఏలకుల టీ తాగితే, మీరు ఈ చెడు కొలెస్ట్రాల్‌ను (Bad cholesterol)సులభంగా వదిలించుకోవచ్చు. ముఖ్యంగా, ఏలకుల టీ ఒత్తిడిని తగ్గిస్తుంది,ఆలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా కంట్రోల్ (Control)చేస్తుంది.