Diabetes: ప్రస్తుత రోజులలో చాలా మంది బాధపడే వ్యాధులలో డయాబెటిస్ కూడా ఒకటి. రోజు రోజుకి ఈ వ్యాధిన భారీ పడుతున్న వారు సంఖ్య భారీగానే పెరిగిపోతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో డయాబెటిస్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని తాజాగా సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. డయాబెటిస్ (Diabetes) తో బాధపడేవారు వారి జీవనశైలిలో మార్పులు తీసుకోవాలని అలాగే తీసుకునే ఆహారం లోపల జాగ్రత్తలు కచ్చితంగా అంటూ నిపుణులు తెలియజేస్తున్నారు.. అయితే చాలా మందిలో డయాబెటిస్ ఉన్న వారు పెరుగు తీసుకోవచ్చా అనే సందేహాలు ఉన్నాయి. అలాంటి వారి కోసం డయాబెటిస్ ఉన్నవారు పెరుగు తీసుకుంటే ఎలాంటి ఎలాంటి పరిణామాలు వస్తాయో తెలుసుకుందాం..
డయాబెటిస్ (Diabetes) తో బాధపడే వారికి పెరుగు ఒక దివ్య ఔషధమని డాక్టర్స్ తెలియచేస్తున్నారు. వారు రోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది అంటూ డాక్టర్ తెలియజేస్తున్నారు. రోజులో కనీసం రెండు కప్పుల పెరుగు తినడం వల్ల టైప్ టు డయాబెటిస్ ప్రమాదం ఉందని డాక్టర్స్ తెలియజేస్తున్నారు. అయితే డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగులో చక్కెర కలుపుకొని తీసుకోకూడదు అని డాక్టర్స్ తెలుపుతున్నారు.
అయితే బాదం, కొబ్బరి పాలు (Almond and coconut milk) లాంటి వాటితో తయారయ్యే పెరుగు కాకుండా కేవలం పాల ద్వారా తయారు చేసిన పెరుగును మాత్రమే తీసుకోవడం మంచిది. పెరుగులో గ్లామర్సెస్ ఇండస్ చాలా తక్కువగా ఉంటుంది దీంతో ఇన్సూరెన్స్ సహాయం లేకుండానే రక్తంలో చక్కెర స్థాయిని సులువుగా నియంతించగలరు. డయాబెటిస్ (Diabetes) బాధితులకు పెరుగు చాలా మీరు చేకూరుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇది తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కర స్థాయిలు (sugar leverlS)అమాంతంగా పెరగవెని డాక్టర్ తెలియజేస్తున్నారు. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎటువంటి భయం ,ఆందోళన లేకుండా రోజు కూడా పెరుగు తినవచ్చు.