Human Organs : మరణం తర్వాత ఏమవుతుందో ఎరుకేనా
--మృతదేహంలో పనిచేయనున్న ఆ పది అవయవాలు --దేహాన్ని ఆత్మ వదిలిన తర్వాత కూడా పని చేస్తూనే ఉంటాయట
మరణం తర్వాత ఏమవుతుందో ఎరుకేనా
–మృతదేహంలో పనిచేయనున్న ఆ పది అవయవాలు
–దేహాన్ని ఆత్మ వదిలిన తర్వాత కూడా పని చేస్తూనే ఉంటాయట
ప్రజా దీవెన/న్యూఢిల్లీ: భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చనిపోయి న తర్వాత అంతర్గత అవయవాల్లో జరిగే పరిణామాల గురించి ఎప్పుడైనా విన్నారా. మనిషికి మరణం వచ్చినప్పుడు, శరీరం నిశ్చలంగా మారిన తర్వాత శ్వాస ఆగిపోయి గుండె కొట్టుకోవడం ఆగుతుంది. కానీ, చనిపోయిన తర్వాత కూడా శరీరంలోని 10 అవయవ భాగాలు పనిచేయవని, ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన చాలా సమయం పాటు పని చేస్తూనే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
అవి ఏవేవో తెలుసుకునే ప్రయ త్నం చేద్దాం. వింత శబ్దం రావడం ఒకటి కాగా మనిషి చనిపోయిన తర్వాత కూడా ఓ విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. మరొకటి శిశువు జననం గురించి గర్భిణి చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిన సందర్భా లు చాలా ఉన్నా యి. వాయువు శరీరం లోపల ఒత్తిడిని పెంచడంతో, శిశువు జననేం ద్రియ మార్గం ద్వారా గర్భం నుండి విడుదల అవు తుంది.
కండరా ల్లో కదలిక తో వ్యక్తి మరణిం చిన గంటల తర్వాత కూడా కండరాల కదలిక ఉంటుంది. ఇక జీన్స్ ఆక్టివ్ గా ఉండటం వల్ల మనిషి చని పోయిన తర్వాత కూడా జీన్స్ ఆక్టివ్ గా ఉండడం వల్లనే వ్యక్తి చని పోయి ఎన్ని గంటలు, రోజులు అని నిపుణులు నిర్ధారిస్తారు. మూత్ర విసర్జన విషయానికి వస్తె మనిషి చనిపోయిన ప్పుడు మెదడు అవ యవాలకు అలజడి లేనప్పుడు మూత్రం విస ర్జన అవుతుంది.
ఇక జుట్టు, గోర్లు పెరుగుదల విషయములో చని పోయిన తర్వాత కూడా గోర్లు, జుట్టు పెరుగుదల ఉంటుంది. చాలా కాలం తర్వాత క్రమంగా గోర్లు, జుట్టు రాలిపోతుంటాయి. అదే విధం గా జీర్ణక్రియ గురించి ఆయితే వ్యక్తి చనిపోయిన తర్వాత కడుపులో ఉండే బ్యాక్టీరియా ఆహారాన్ని జీర్ణం చేస్తుంది.మెదడు పని చేయడం మనిషి శరీరంలోని ఇతర అవయవాలు పూర్తిగాపనిచేయకపోయినా మెదడు కొన్ని రో జుల పాటు చేస్తుంది.
చర్మ కణాలు సజీవంగా ఉండటం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చర్మ కణాలు చాలా రోజుల పాటు సజీవంగా ఉంటాయి. చనిపోయి న తర్వాత మనుషుల్లో గుండె ఆగిపోయి, రక్తం శరీరానికి కింది భా గంలో ప్రవహించడం స్కలనానికి కారణమవుతుంది. ఈ క్రమం లోనే మనిషి చనిపోయిన తరువాత కూడా అంతర్గత అవయవాల్లో కొన్ని మరికొన్ని గంటల పాటు పనిచేస్తూనే ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.