Tummala Nageswara Rao:ప్రపంచస్ధాయి వరి సదస్సుకు ప్రతిష్టాత్మకంగా సన్నాహాలు
హైదరా బాద్ లో ప్రపంచ స్థాయి వరి సద స్సుకు సన్నహాలు ముమ్మరం చేయ నున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావువచ్చె నెల 7,8వ తేదిలలో తాజ్ కృష్ణ హోటల్, హైదరాబాద్ లో జరిగూ ప్రపంచ వరి సదస్సుకు సన్నహాలు ముమ్మరం గౌరవ వ్యవ సాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగే శ్వరరావుగారు తెలిపారు.
జూన్ నెల 7,8 తేదిల్లో తాజ్ కృష్ణ హోటల్ లో ప్రపంచ వరి సదస్సు
ప్రపంచo లోని పలు దేశాల నుండి వరి శాస్త్రవేత్తలు పాల్గొనే అవకాశం –అంతర్జాతీయ పంటల సంస్థ ప్రతి నిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ లో ప్రపంచ స్థాయి వరి సద స్సుకు సన్నహాలు ముమ్మరం చేయ నున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Agriculture Minister Tummala Nageswara Rao)వచ్చె నెల 7,8వ తేదిలలో తాజ్ కృష్ణ హోటల్, హైదరాబాద్ లో జరిగూ ప్రపంచ వరి సదస్సుకు సన్నహాలు ముమ్మరం గౌరవ వ్యవ సాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగే శ్వరరావుగారు తెలిపారు. ఈ సద స్సును నిర్వహిస్తున్న అంతర్జాతీయ పంటల సంస్థ ( కాలిఫోర్నియా, అమెరికా) డైరెక్టర్ మెర్సిడెజ్ జోన్స్ తో పాటు స్థానిక నిర్వహకులు అయిన ప్రొ.అల్దాస్ జానయ్య శుక్ర వారం వ్యవసాయశాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు ను కలిసి సదస్సుకు సంబంధించిన నిర్వహణ అంశాల పై చర్చించారు.
ఈ సదస్సుకు దాదాపు 150 మంది విదేశి వరిధాన్యం(Foreign grain)ఎగుమతిదారు లు, దిగుమతిదారులతో పాటు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (పిలిప్పైన్స్) నుండి ప్రముఖ వరి శాస్త్రవేత్తలు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి దాదాపు మరో 150 మంది వరి ఎగుమతిదారులు, వరి విత్తన కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు(Scientists)పాల్గొంటు న్నట్టు తెలిపారు.వీరితో పాటు రాష్ట్రంలోని దాదాపు 30 మంది అభ్యుదయ రైతులు మరియు 30 మంది రైస్ మిల్లర్లు కూడా పాల్గొం టున్నారు. ఈ సదస్సులో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్(Telangana Chambers of Commerce Industries)కూడా భాగ స్వామ్యం పంచుకుంటుందని తెలి పారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వరి ఎగుమతిదారులకు ఒక మంచి సువర్ణావకాశమన్నారు.
ఈ సదస్సు లో మన దేశీయ వరి ఎగుమతి దారులు, ఇతర దేశాల నుండి వచ్చే ధాన్యం దిగుమతిదారులతో నేరుగా సంప్రదింపులు జరిపుకొనే అవకా శం ఉంటుందన్నారు. తద్వారా మనం ఎగుమతిచేసే వరిధాన్యం అనేది ఇతర దేశాల దిగుమతి దారులకు అనుకూలంగా ఉన్నా యా లేదా అని తెలసుకునే అవ కాశం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ఏఏ దేశాలలో ఏ రకం వరి దిగుమతులకు డిమాండ్ ఉన్న ది. ఎలాంటి నాణ్యతగల వరి రకా లు మన దేశం నుండి ఎగుమతి అవుతున్నాయి అనే విషయాలు తెలుసుకునే అవకాశాన్ని ఈ సద స్సు కల్పిస్తుంది. దీంతో పాటు ఎలాంటి అధునాతనమైన రైస్ మిల్లర్లు వాడి ఎగుమతికి కావా ల్సిన నాణ్యతను పాటించేవిధంగా రైస్ మిల్లర్లకు(Rice millers)అవగాహన చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అదే విధంగా వరిపండించే అభ్యుదయ రైతులు, ఎలాంటి యాజమాన్య పద్దతులు పాటించి ఏ రకం వరి పండించినట్టయితే ఎగుమతికి అనుకూలమైన ధాన్యాన్ని పండిం చవచ్చొ తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అదే విధంగా అంతర్జాతీయ వరి సంస్థ నుండి పాల్గొనే శాస్త్రవేత్తల నుండి విత్తనొత్పత్తిలో అందుబాటులో ఉన్న అధునాతన పరిజ్ఞానంను విత్తన పరిశ్రమ ప్రతినిధులు, అభ్యుదయ రైతులు(Farmers) తెలుసుకునే అవకాశాన్ని ఈ సదస్సు కల్పిస్తుం ది. ఈ సదస్సులో భాగంగా దాదా పు 20 మంది విదేశి, దేశీయ పరిశ్ర మలు వారివారి ఉత్పత్తులను, ఎగుమతులకు అనుగుణమైన వరిరకాలను ప్రదర్శిస్తారు. ఈ సమా చారం ఇటు రైతులకు, దేశీయ వరి ఎగుమతిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గుర్తు చేశారు. కాబట్టి మొట్టమొద టిసారిగా భారతదేశంలో నిర్వహిం చబడే ఈ ప్రపంచ వరి సదస్సులో ఇటు వరి విత్తన పరిశ్రమ ప్రతినిధు లు, రైస్ మిల్లర్లు, వరి ఎగుమతి దారులతో పాటు వివిధ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల ప్రతినిధులు కూడా పెద్దఎత్తున పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
Ambitious preparations Rice Confererence