Ameerpet Fire Accident: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
Ameerpet Fire Accident: హైదరాబాద్ నగరంలోని అ త్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన అమీర్‌పేట (Ameerpet) లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైత్రివ నం సమీపంలోని కేఎస్‌ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ (Ksr Shoppi ng Complex)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థా నికంగా తీవ్ర కలకలం రేగింది. మొదట ఒక ఆటబొమ్మల దు కాణంలో ప్రారంభమైన మంటలు కొద్దిసేపటికే కాంప్లెక్స్‌లోని ఇతర దుకాణాలకు వ్యాపించాయి. దుకాణాల్లో ప్లాస్టిక్ వస్తువులు, ఇతర మండే సామగ్రి ఎక్కు వగా ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయి. దీంతో...