Ayodhya Tour: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి 2 గంటల్లోనే అయోధ్యకు (Ayodhya) హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు విమానయాన శాఖ (Department of Aviation)తీపికబురు వినిపిం చింది. ఇకపై హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లాలంటే 30 గంటలు ఇబ్బంది పడుతూ ప్రయాణం చే యాల్సిన అవసరం లేదు. కేవలం రెండున్నర గంటల్లోనే అయోధ్య రాములోని సన్నిధికి చేరుసుకునే అవకాశాన్ని విమానయాన శాఖ కల్పిస్తోంది. హైదరాబాద్ టూ అయోధ్య విమాన సర్వీసులతో పాటు మరో రెండు సర్వీసులను (Two services) సెప్టెంబర్ 27న నుంచి విమానయా న శాఖ (Department of Aviation) ప్రారంభించింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.