Bathukamma festival celebrations: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ శాసన సభ ప్రాంగణంలో బతుక మ్మ పండుగ (Bathukamma festival celebrations)సంబరాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండ లి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన సభ పరిషత్ మహిళ ఉద్యో గులు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని సత్కరించారు. తెలంగాణ సంస్కృతికి (Telangana culture)ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మ హిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవా లని ఆయన తెలిపారు. ఈ కార్యక్ర మంలో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , పి.ఏ. సి చైర్మన్ అరికేపుడి గాంధీ , విప్ లు రామచంద్రు నాయక్ , ఆది శ్రీనివాస్ , లేజిస్లేచర్ సెక్రెటరీ డా” నరసింహా చార్యులు , సీఎల్పీ సెక్రెటరీ శ్రీకాంత్ , తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.