–టిపిసిసి నాయకులు బట్టు జగన్ యాదవ్
Battu Jagan Yadav: ప్రజా దీవెన, హైదరాబాద్: విద్యా కమిషన్ మెంబర్లు గా నియమితులైన ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశ్వరరావు ,చారకొండ వెంకటేష్ మరియు జ్యోత్స్నశివ రెడ్డి (Jyotsnashiva Reddy) లను వారి వారి కార్యాల యంలో కలిసి సన్మానిం చడం జరిగింది. ఈ సంధర్భంగా టిపిసిసి నాయకులు బట్టు జగన్ యాదవ్ (Battu Jagan Yadav)మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా రంగంపై సమగ్రమైన విద్యా పాలసీని తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఈ కమిషన్ ను ఏర్పాటు చేసిందని కమిషన్ చైర్మన్ మరియు మెంబర్ల ఆలోచనలతో విద్యారంగంలో ప్రమాణాలు నాణ్యత పెంచి తెలంగాణ విద్యార్థుల భవిష్య త్తును (future of Telangana students)మార్చేందుకు ఉపయో గపడాలని కేజీ నుండి పీజీ వరకు అందరికి సమానంగా విద్యా అందెలగా విద్యావ్యవస్థలో సమూ ల మార్పులు తీసుకురావాలని వారు కోరారు. సన్మానించిన వారిలో టిపిసిసి ప్రదన కార్యదర్శి పుణ్న కైలాష్ నేత ఉస్మానియా విద్యార్ధి నేతలు బాలకృష్ణ నేత రాంబాబు నాయుడు వత్య రమేశ్ నాయక్ శ్రీను యాదవ్ రాము మరియు మల్లేష్ తదితరులు ఉన్నారు.