Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్ : దేశంలో సంచలనం సృష్టించిన కోల్ కత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీల్దా కోర్టు కీలక తీర్పు వెలువరిం చింది. ఇటీవల కోర్టు దోషిగా తెలుస్తూ తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. అయితే సోమవారం దోషిగా తేలిన సంజయ్ రాప్కి కి జీవితఖైదు విధిస్తూ తీర్పు విలువరించింది.
గతేడాది ఆగస్టు 9న ఆర్జీకర్ మెడిక ల్ కాలేజీలో వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యా ప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమ య్యాయి. ఈ దారుణానికి ఒడిగ ట్టిన వారికి ఉరే సరైన నిర్ణయమని డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో కోర్టు ఎట్టకేలకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.