Chinta Mutyala Rao:ప్రజా దీవెన, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర (Bharatiya Janata Party State)ఎస్సీ మో ర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నల్ల గొండ పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, కవి, రచ యిత, మాజీ కౌన్సిలర్ చింత ము త్యాలరావు ను (Chinta Mutyala Rao)నియమిస్తూ ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అధ్య క్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ని యామక పత్రాన్ని బీజేపీ రాష్ట కార్యాలయలో అందించారు.బీజేపీ (bjp)జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్, దేవరకొండ అసెంబ్లీ ఇంచార్జ్ లాలు నాయక్ ల సమక్షం లో ఈ నియామక పత్రాన్ని ముత్యా లరావు అందుకున్నారు.
ఈ సంద ర్బంగా చింత ముత్యాలరావు మా ట్లాడుతూ నాకు బీజేపీ (bjp) పార్టీ అప్ప జెప్పిన బిజెపి ఎస్సీ మోర్చా ఉపా ధ్యక్షులు బాధ్యతను పార్టీ కోసం కష్టపడి పనిచేసి నిత్యం పార్టీకి కార్యకర్తలకు అందుబాటులో ఉంటు జిల్లా, రాష్ట్ర స్థాయి లో బీజేపీ ఎస్సీ మోర్చా ను బలోపేతం చేస్తానాని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధక్షలుగా నన్ను నియమించిన టువంటి బీజేపీ ఎస్సీ మోర్చా అధ్య క్షులు కొండేటి శ్రీధర్ (Kondeti Sridhar)నా నియామకా నికి సహకరించిన బిజెపి నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డితో పాటు రాష్ట్ర, జిల్లా బిజెపి నాయకులకు దళిత మోర్చా నాయ కులకు పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.