CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అందరిదని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy)అన్నారు. ఎన్టీఆర్ స్టేడియం (NTR stadium) వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను (jagannatha Radha Yatra)ఆదివారం ఆయన ప్రారంభించారు.అనంతరం స్వామి వారికి హారతి ఇచ్చి పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి (Revanth Reddy)మాట్లాడుతూ సర్వమతాల కు ప్రాధాన్యం ఇస్తామని, అన్ని మతాల కు చెందిన భక్తులకు తగిన సౌకర్యా లు కల్పించడం మా బా ధ్యత అని వ్యాఖ్యానించారు.
రా ష్ట్రం శాంతి సౌఖ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఈ యాత్ర ద్వారా భగ వంతుడిని కోరుకుంటున్నానని, మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో మా ప్రభుత్వం పని చేస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమా జంలో మార్పు వస్తుందని రేవంత్‌రెడ్డి (Revanth Reddy)పేర్కొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
