Crude oil: స్వల్పంగా మారిన ఇంథనం ధరలు
అమెరికా ఇన్‌ఫ్లేషన్ ఆశించిన స్థాయి కంటే పెరగడంతో అంతర్జాతీయ మార్కె ట్‌లో ముడి చమురు ధరలు కొద్దిగా తగ్గాయి.
తగ్గుముఖం పట్టి ముడిచమురు
ప్రజాదీవెన, హైరదాబాద్: అమెరికా ఇన్‌ఫ్లేషన్(American Inflation) ఆశించిన స్థాయి కంటే పెరగడంతో అంతర్జాతీయ మార్కె ట్‌లో ముడి చమురు(crude oil)ధరలు కొద్దిగా తగ్గాయి. ప్రస్తుతం, క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.54 డాలర్లు పెరిగి 78.56 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.49 డాలర్లు పెరిగి 82.87 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధర లపై అంతర్జాతీయ రేట్లు ప్రభావం చూపడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్ రేట్లు
తెలంగాణలో పెట్రోలు ధరలు
హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్(Petrol) నేటి ధర రూ.107.41–నిన్నటి ధర రూ. 107.41, వరంగల్‌లో లీటరు పెట్రోల్ నేటి ధర రూ.106.84– నిన్నటి ధర రూ. 106.87, వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోల్ నేటి ధర రూ. 107.03– నిన్నటి ధర రూ. 106.84, నిజామాబాద్‌లో లీటరు పెట్రోల్ నేటి ధర రూ.109. 17 –నిన్నటి ధర రూ. 109.17
నల్లగొండలో లీటరు పెట్రోలు నేటి ధర రూ.107.16 — నిన్నటి ధర రూ. 107.36, కరీంగనర్(Karimnagar) లో లీటరు పెట్రోలు నేటి ధర రూ.107.52 — ని న్నటి ధర రూ. 107.07, ఆదిలాబా ద్‌లో లీటరు పెట్రోలు నేటి ధర రూ. 109.41– నిన్నటి ధర రూ. 109.57,
తెలంగాణలో డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో(Hyderabad) లీటరు డీజిల్ నేటి ధర రూ. 95.65 — నిన్నటి ధర రూ
95.65, వరంగల్‌లో లీటరు డీజిల్ నేటి ధర రూ. 95.11– నిన్నటి ధర రూ. 95.14 వరంగల్ రూరల్ జిల్లా లో లీటరు డీజిల్ నేటి ధర రూ. 95.28, నిన్నటి ధర రూ.95.11
నిజామాబాద్‌లో లీటరు డీజిల్ నేటి ధర ₹ 97.28, నిన్నటి ధర ₹ 97.28
నల్లగొండలో డీజిల్ నేటి ధర రూ. 95.39 — నిన్నటి ధర రూ. 95.58
కరీంగనర్‌లో లీటరు డీజిల్ నేటి ధర రూ. 95.74 — నిన్నటి ధర రూ. 95.33, ఆదిలాబాద్‌లో లీటరు డీజిల్ నేటి ధర రూ. 97.50 — నిన్నటి ధర రూ. 97.66.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధర లు .. విజయవాడలో(Vijayawada) లీటరు పెట్రోల్ నేటి ధర రూ. 109.79 — నిన్నటి ధర రూ. 109.58గుంటూ రులో లీటరు పెట్రోల్ నేటి ధర రూ. 109.79 — నిన్నటి ధర రూ. 109.58, విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ నేటి ధర రూ.108.29 — నిన్నటి ధర రూ. 108.29 తిరుప తిలో లీటరు పెట్రోల్ నేటి ధర రూ. 109.33 — నిన్నటి ధర రూ. 108. 98, కర్నూలులో లీటరు పెట్రోలు నేటి ధర రూ. 109.85 — నిన్నటి ధర రూ. 109.85, రాజమహేంద్ర వరంలో లీటరు పెట్రోలు నేటి ధర రూ. 108.94 — నిన్నటి ధర రూ. 109.10 అనంతపురంలో లీటరు పెట్రోలు నేటి ధర రూ. 109.48 — నిన్నటి ధర రూ. 108.98.
ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ ధరలు
విజయవాడలోలీటరు డీజిల్ నేటి ధర రూ. 97.6 –నిన్నటి ధర రూ. 97.42, గుంటూరు(Guntur)లో లీటరు డీజిల్ నేటి ధర రూ.97.61 నిన్న టి ధర రూ. 97.42, విశాఖపట్నంలో లీటరు డీజిల్ నేటి ధర రూ 96.17 నిన్నటి ధర 96.45, తిరుపతిలో లీటరు డీజిల్ నేటి ధర రూ. 97.14 నిన్నటి ధర రూ. 96.81, కర్నూలు లో లీటరు డీజిల్ నేటి ధర రూ. 97.67 నిన్నటి ధర రూ. 97.67
రాజమహేంద్రవరంలో లీటరు డీజి ల్ నేటి ధర రూ.96.81 నిన్నటి ధర రూ. 96.96 అనంతపురంలో లీట రు డీజిల్ నేటి ధర రూ 97.33నిన్న టి ధర ₹ 96.87 గా ఉన్నాయి.
crude oil price decrease