Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ తొలిరోజు కలెక్షన్లు ఎంతో తెలుసా

Devara: ప్రజా దీవెన, హైదరాబాద్: భారీ అంచనాలతో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ (ntr)’దేవర’ తొలి రోజే అదిరిపోయే కలెక్షన్లు రాబ ట్టినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్గా (Worldwide)నిన్న రూ.140 కోట్లు (140 crores) వసూలు చేసినట్లు సినీవర్గాలు చెబుతు న్నాయి. ఏపీ, తెలంగాణలోనే రూ.60-70 కోట్లు వచ్చినట్లు సమా చారం. హిందీలో రూ.7 కోట్లు (7 crores) వ సూలు చేసిందని టాక్. మిగతా భాషలతో పాటు ఓవర్సీస్లో కలు పుకొని రూ. 140 కోట్లు వచ్చాయ ని అంచనా. అయితే దీనిపై మేకర్స్ (Makers) నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.