Donation: ప్రజా దీవెన, హైదరాబాద్ :వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి (Telangana Chief Minister’s Relief Fund)గీతం యూనివర్సిటీ 1కోటి రూపాయల విరాళం అందించింది. గీతం యూ నివర్సిటీ ప్రెసిడెంట్, ఎంపీ శ్రీభరత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో (Residence of Jubilee Hills) కలిసి ఈ మేరకు చెక్కు అందజేశారు. సహాయ కా ర్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారిని ముఖ్యమంత్రి అభినందించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.