–ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
Duddilla Sridhar Babu: ప్రజా దీవెన, మంథని: సమాజంలో మంచి నైపుణ్యం గల వ్యక్తులు విద్యా వంతుల కంటే అధికంగా ఆదాయం సంపాదిస్తున్నారని, మంచి నైపు ణ్యత ఉంటే మెరుగైన ఆదాయం సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) అన్నారు. బుధవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్థానిక సంస్థల అదన పు కలెక్టర్ జె.అరుణ శ్రీ ( Aruna)తో కలిసి మంథనిలోని తన క్యాంపు కార్యాల యంలో న్యాక్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ (Sewing machine training) పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ అందజేశా రు.ఈ సంద ర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లా డుతూ మనకు మం చి నైపు ణ్యం ఉంటే దేశ, విదేశాల లో మంచి ఆదాయంతో అనేక ఉపాధి అవకా శాలు లభిస్తాయని అన్నారు. ప్రస్తు తం ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యు యేట్ ల కంటే శిక్షణ ( training )పొంది నైపు ణ్యం కల్గిన ప్లంబర్, కార్పెంటర్ మొదలగు వృత్తుల వారు అధికంగా సంపాదిస్తున్నారని మంత్రి తెలిపా రు. న్యాక్ శిక్షణ కేంద్రం ద్వారా ప్రజ లకు అవసరమై న శిక్షణ అందించ డం జరుగుతుం దని మంత్రి తెలి పారు. కుట్టు మిష న్ల లో శిక్షణ పొందిన మహిళలు తమ నైపు ణ్యాలను ఎప్పటికప్పు డు అప్ గ్రేడ్ చేసుకోవాలని, బహి రంగ మార్కెట్ లో నైపుణ్యం కలిగిన టైయిలర్లకు ( tailors)మంచి డిమాండ్ ఉందని, ఎంబ్రా యిడరీ వంటి విద్యలో సైతం శిక్షణ తీసుకుంటే మరింత మెరుగైన ఆదాయం ఆర్జించవచ్చని మంత్రి సూచిం చారు. కుట్టు మిషన్ల లో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కుట్టు మిషన్ ఉచితంగా పంపిణీ చేస్తా మని, ప్రభుత్వం తరఫున అవకా శం ఉన్న మేరకు మహిళా సం ఘాలకు దుస్తులను కుట్టే ఆర్డర్లు అందిస్తామని, స్కూల్ విద్యార్థుల ఏకరూప దుస్తులను సైతం మహిళా సంఘాల చేతనే కుట్టించామని మంత్రి పేర్కొన్నారు.యువతకు మంచి నైపుణ్యాలతో శిక్షణ అం దించే దిశగా పెద్దపల్లిలో టాస్క్ కేంద్రం ఏర్పాటు చేశామని, అదే విధంగా మంథనిలో సైతం ట్రెడ్స్ సంబంధిత శిక్షణా కేంద్రం ఏర్పా టుకు చర్యలు తీసుకుంటా మని అన్నారు. మహిళా సాధికార త దిశగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పి.రమ, ఎంపీపీ కొండా శంకర్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Next Post