Tollgate: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశoలోని జాతీయ రహదారుల (National Highway)పై 20 కి.మీ. వరకూ ఎలాంటి టోల్ ఛార్జీ లేకుండా ఉచితంగా వెళ్లొచ్చు. 20 కి.మీ దాటాక ప్రయాణించిన దూరానికే టోల్ (Toll Charge) చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాహనదా రులు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ (GPS) సిస్టమ్ అమర్చుకోవాల్సి ఉంటుంది. టోల్ రోడ్డుపై వాహనం ఎంత దూరం ప్రయాణించిందో ఆన్ బోర్డ్ యూనిట్ల ద్వారా కోఆర్డినేట్లు రికార్డు అవుతాయి. దీంతో టోల్ ఛార్జీ నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.