Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gang rape:భాగ్యనగరంలో దారుణం

Gang rape:ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి మహిళను బలవంతంగా కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్ (Gang rape) చేసిన సంఘటన వెలుగు చూసిం ది. పోలీసులు(police) తెలిపిన వివరాల ప్రకారం అల్వాల్ పరిధిలో ఓ మహిళ అర్థరాత్రి తన భర్తతో గొడవపడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి ఓ ఊబర్ (uber)ఆటోలో వెళ్లింది.. తిరిగి అదే ఆటోలో ఇంటికి వెళ్తుండగా, ఆటో డ్రైవర్ (Auto driver)మధ్యలో ఇద్దరితో కలిసి ఆ మహిళను ఓ కారులో బలవంతంగా ఎక్కించారు. ఆ తర్వాత ఆ మహిళను సిటీలో తిప్పుతూ పల్లుమార్లు అత్యాచారం చేశారు. వాళ్ల నుండి తప్పించుకున్న మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ (complaint)ఇవ్వగా, పోలీసులు ఆ ఆటో డ్రైవర్ (Auto driver)ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.