— ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
GHMC: ప్రజా దీవెన, హైదరాబాద్ వినాయక చవితి పండుగ (Vinayaka Chavithi festival)ను పురస్కరించుకొని ఈ సంవత్సరం, పర్యావరణం పై అవగహన కల్పిం చేందుకు మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను TSPCB చైర్మన్, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమా రి సచివాలయంలో ఆవి ష్కరించారు, అటవిశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్,TSPCB మెంబర్ కార్యదర్శి రవి, చిఫ్ ఇంజనీర్ రఘు, తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాలతో తయారు చేసేన విగ్రహాల వలన పర్యావరణానికి ప్రమాదం ఉందని, వీటి స్థానంలో మట్టి విగ్రహాలను ఎర్పాటు చేసుకోని పర్యావరణాని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని సి.యస్ అన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలొ భాగాంగ 8 అంగుళాల మట్టి గణపతి లను GHMC పరిధి లో 1 లక్ష దానితో పాటు 32 జిల్లాలకు 64 వేలు అందించి పర్యావరణం పై పెద్ద ఎత్తున అహగహన కార్యక్రమాలు TSPCB నిర్వహంచడం జరుగుతుందని సి.యస్ తెలిపారు.
అవగాహన కార్యక్రమాలలొ భాగాంగ రాష్ట్ర వ్యాప్తంగ పర్యావరణ గణేష్ పోస్టర్లను ( Ganesh Posters) ప్రదర్శన ఆటోట్రాలీ ల ద్వారా పర్యావరణ సందేశంలతో ప్రదర్శన, ప్రింట్ మరియు ఎలక్ట్రనిక్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు TSPCB సిద్దమౌతుంది మట్టి గణపతి ద్యారా పర్యావరణ పరిరక్షణ పై పాఠశాలలో, కళాశాలల్లో క్వీజ్ కార్యక్రమాలు నిర్వహించడం, చేతి వృత్తిల వారికి మట్టి విగ్రహలు తయారిపై శిక్షణ. GHMC పరిధి లో ఆటోల వెనుక, పోస్టర్ల ప్రదర్శన, బస్టాప్ (bus stop)లలో హోర్డింగ్ లు నగర ప్రధాన కూడలిల వద్ద మట్టి గణపతుల పై పెద్ద ఎత్తున షార్ట్ ఫిలిం ఆడియో క్లిప్ ల ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని, మట్టి గణేష్ ల ద్యారా పర్యావరణ పరిరక్షణ పై కళాజాత కూడ నిర్వహించడం జరుగుతుంది.