Gutta Amit Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పోరే షన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిని (Gutta Amit Reddy)నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Shanti Kumari)మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డైరీ డెవల ప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన అమిత్ రెడ్డిని (Gutta Amit Reddy) పలువురు రాజకీయ నాయకులు స్నేహితులు బంధు వులు అభినందించారు ఈ సందర్భంగా అమిత్ రెడ్డి మాట్లా డుతూ డైరీ అభివృద్ధికితన వంతు కృషి చేస్తానని అన్నారు తనకు కార్పొరేషన్ చైర్మన్ నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.