Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Handloom co-operative societies: చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు

చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

మంత్రి తుమ్మలను కలిసిన రాష్ట్ర పద్మశాలి సంఘం

ప్రజా దీవెన, హైదరాబాద్: చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర పద్మశాలి సంఘం(State Padmasali Association)ప్రభుత్వాన్ని కోరింది.అదే సందర్భంలో చేనేత కార్మికుల పెం డింగ్ పనులైన త్రిఫ్ట్ ఫండ్, నేతన్న భీమా , యారన్ సబ్సిడీ, సహకార సంఘాల బకా యిలు, సహకార సంఘాల్లో పేరుకుపోయిన చేనేత వస్త్ర నిల్వలు(Stocks of Handloom Textiles)వెంటనే కొనుగోలు చేయాలని, తుమ్మల నాగేశ్వ రరావు గారిని శనివారం సెక్రటేరి యట్ లో ప్రత్యేకంగా కలిసి నివేదించడం జరిగింది.

సదరు పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని శాఖ డైరెక్టర్ అలుగు వర్షిని(Alugu Varshini)ని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తెలం గాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తకపు మురళి, అఖిలభారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీ య ఇంచార్జ్ అవ్వారి భాస్క ర్(Avvari Bhaskar), తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షులు కందగట్ల బిక్షపతి, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి మురళి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు రాపోలు జ్ఞానేశ్వర్ , కరీంనగర్ , మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల చేనేత సహకార సంఘాల అధ్యక్షులు ఎలగందుల కర్ణాకర్(Elagandula Karnakar), గడ్డం జయ శంకర్, అడిగొప్పుల సత్యనారాయ ణ వల్ల విటల్, ఆంజనేయులు , కేస్ లక్ష్మీనారాయణ, సతీష్ కుమార్, అజయ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Handloom co-operative societies elections