ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణా రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా ఈసం అనిల్ కుమార్ నియమితులయ్యారు.
ఆయనను కార్యదర్శి గా నియ మిస్తూ కేంద్ర కమిటీ తాజాగా ఉత్త ర్వులు జారీ చేసింది. తక్షణమే వీరి నియామకం అమలులోకి వస్తుంద ని, తదుపరి ఎన్నిక వరకు వీరి ని యామకం కొనసాగుతుందని తెలి పింది.
మన యూనియన్ నిర్వ హించే కార్యక్రమాలను విజయవం తం చేయుటకు మన యూనియన్ ఆశయాలైన నూతన పెన్షన్ విధా నం రద్దు మరియు పాత పెన్షన్ విధానం అమలుకు సంఘం నియ మావళికి అనుగుణంగా పూర్తి స్థా యి లో సీపీస్ ఉద్యోగ, ఉపాధ్యా య విభాగాన్ని నిర్మాణాత్మకంగా పటిష్టం చేసేందుకు కృషి చేయా లని కేంద్ర కమిటీ తరపున తెలి యజేసింది.