Jagan-Hydra: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి కి (jagan mohan reddy) హైడ్రా (hydra) అధికారుల నోటీసులు అందజేశారు. హైద రాబాదులోని జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో లోటస్ పాండ్ లో చెరువు శిఖంలో ఇంటిని నిర్మించినట్లు అ నోటీసులో పేర్కొన్నారు. వారం రోజులలో పూర్తి వివ రాలతో సమాధానం ఇవ్వాలని అందులో కోరారు. నిబందన అతి క్రమించినట్లు తేలితే ఈ భవనాన్ని కూల్చివేస్తామని ఆ నోటీస్ లు పేర్కొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.