KCR: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఎర్రవల్లి వ్యవ సాయ క్షేత్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు మర్యాద పూర్వకంగా కలసి నూతన సంవ త్సరం శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మె ల్సీ ఎంసి కోటిరెడ్డి, మాజీ ఎమ్మె ల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్, గొంగడి సునీత మహేందర్ రెడ్డి, ఆర్.రవీంద్ర కుమార్, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎన్.భాస్కర్ రావు , కంచర్ల భూపాల్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జెడ్పి చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, ఎలి మినేటి సందీప్ రెడ్డి, మాజీ గ్రంథా లయ ఛైర్మెన్ రేగట్టే మల్లికార్జున రెడ్డి, రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణ రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, గుజ్జ యుగంధర్ రావు, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, పల్లె ప్రవీణ్ రెడ్డి, వలమల కృష్ణ, నూకల యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.