–మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి మహాత్మా గాంధీ (Mahatma Gandhi)జయంతి అక్టోబర్ 2 పుర స్కరించుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkata Reddy) ఘన నివాళులు అర్పిం చారు.శాంతి, సత్యాగ్రహం, సహాయ నిరాకరణ వంటి ఆయు ధాలతో బ్రిటీషు వారితో చివరకం టూ పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన ఒక గొప్ప పోరాడు యోధుడు మహాత్మా గాంధీ (Mahatma Gandhi) అని ఆయన కొనియాడారు.ప్రపంచానికి శాంతి అనే ఆయుధాన్ని పరిచ యం చేసి.. విశ్వశాంతికి బాటలు వేసారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkata Reddy)గుర్తుచేశారు. బుధవారం ప్ర పంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు కమ్ముకున్న పరిస్థితుల్లో జాతిపిత మాహాత్మగాంధీ చూపిన శాంతి మా ర్గమే ప్రపంచ మనుగడకు మార్గమ ని ఆయన అన్నారు.ఈ దేశంలో పౌరులు హక్కులతో పాటు తమ బాధ్యతలను నెరవేర్చినప్పుడే ఈ దేశం అగ్రగామిగా నిలుస్తుందని చెప్పిన బాపూజీ మాటను మనమంతా పాటించాలని ఆయన సూచించారు.