Mahesh Babu: ప్రజా దీవెన, హైదరాబాద్ : వరద బాధితుల సహాయార్థం అగ్ర నటు డు మహేశ్ బాబు (Mahesh Babu) ముఖ్యమంత్రి సహాయ నిధికి ( Chief Minister’s Relief Fund) రూ. 50 లక్షల విరా ళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth Reddy)జూబ్లీ హిల్స్ లో ఆయన నివాసంలో కలిసిన మహే శ్ బాబు (Mahesh Babu) ఈ మేరకు విరాళం చెక్కు అందజేశారు. ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ తరపున మరో 10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. మహేశ్ (Mahesh Babu) వెంట సతీమణి నమ్రత (namratha) కూడా ఉన్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారిని ముఖ్యమంత్రి అభినందించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.