MODI- REVANTH: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (REVANTH)కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (modi)ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివ రాలను అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షం వరదతో వాటిల్లిన నష్టం ప్రాథమిక వివ రాల ను సీఎం ప్రధాని (CM is Prime Minister)దృష్టికి తీసుకెళ్లా రు.ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, తక్షణ సహాయక చర్యలు చేప ట్టామని, ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి తెలి యజే శారు.కేంద్ర ప్రభుత్వం (Central Govt) తరఫున సహాయం అందిస్తామని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సేవ లు అందించే హెలికాప్టర్లను తెలం గాణకు పంపిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ప్రాణ నష్టం జరగ కుండా అప్రమత్తంగా వ్యవహరిం చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వ యంత్రాంగాన్ని మోదీ (modi)అభినం దించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.