Moinabad Municipality ACB Trap : బిగ్ బ్రేకింగ్, మొయినాబాద్ ము న్సిపాలిటీలో ఏసీబీ ట్రాప్, రూ. 75 వేల లంచంతో పట్టుబడ్డ టౌ న్ ప్లానింగ్ ఆఫీసర్

Moinabad Municipality ACB Trap : ప్రజా దీవెన, మొయి నాబాద్: మొయినాబాద్ మున్సిపాలిటీ లో లంచం వ్యవహా రం కలకలం రేపింది. ఓ నిర్మాణాన్ని అక్రమ నిర్మాణంగా పరిగ ణించి కఠిన చ ర్యలు తీసుకోకుండా అధికారికంగా అనుకూ లంగా వ్యవహరించేం దుకు రూ.75 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (AO-1) గుండు వాణిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ACB సిటీ రేంజ్-2 అధికారులు సెప్టెంబర్ 30న నిర్వహించిన ట్రా ప్‌లో ఈ వ్యవహారం వెలుగు...